కదులుతున్న బస్సులో ఒక్కసారిగా మంటలు.. తర్వాత? - అరారియా బస్లో మంటలు
బిహార్ అరారియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఫారబిసంగజ్ నుంచి పూర్ణియా వైపు వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దట్టమైన పొగ అలుముకుంది. ప్రయాణికులంతా ఎలాగోలా కిటికీల నుంచి బయటకుదూకి ప్రాణాలు కాపాడుకున్నారు. అదే సమయంలో డ్రైవర్ బస్సును వదిలి పారిపోయాడు. మాణిక్పుర్ టవర్ చౌక్ సమీపంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కొందరికి గాయాలయ్యాయి. స్థానికుల సహకారంతో మంటలను ఆర్పివేశారు.
Last Updated : Feb 3, 2023, 8:17 PM IST