తెలంగాణ

telangana

ETV Bharat / videos

Fashion Show : అదరహో అనిపించేలా ర్యాంప్​వాక్​లు - హైదరాబాద్​లో ఫ్యాషన్​ షో

By

Published : Mar 4, 2022, 10:50 PM IST

Updated : Feb 3, 2023, 8:18 PM IST

ధగధగ మెరిసే అభరణాల్లో మెరుపుతీగలాంటి సుందరాంగులు తళుక్కుమన్నారు. అందచందాలతో ర్యాంప్‌పై అడుగులు వేస్తూ అదరహో అనిపించారు. హైదరాబాద్‌ సోమాజిగూడలోని ఓ హోటల్‌లో ఏర్పాటుచేసిన ఫ్యాషన్​షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరానికి చెందిన పలువురు మోడల్స్‌ అభరణాలను ధరించి ర్యాంప్‌పై తమ హంసనడకలతో ఆకట్టుకున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:18 PM IST

ABOUT THE AUTHOR

...view details