తెలంగాణ

telangana

ETV Bharat / videos

ధాన్యం కొనుగోళ్ల అంశంలో రాష్ట్రప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయం ఏంటి? - ETV Bharat Prathidwani on paddy procurement in telangana

By

Published : Mar 31, 2022, 10:06 PM IST

Updated : Feb 3, 2023, 8:21 PM IST

యాసంగి బియ్యం సేకరణలో కేంద్రం, రాష్ట్రం మధ్య రాజుకున్న వివాదం పతాక స్థాయికి చేరింది. గత యాసంగిలో రాష్ట్రం నుంచి రావాల్సిన కస్టం మిల్లింగ్‌ రైస్‌ చెల్లింపులకు గడువు ముగిసిపోయిందని ప్రకటించింది. కేంద్రం వద్ద ఉప్పుడు బియ్యం నిల్వలు పేరుకుపోతున్నాయని, ఇకపై ఎఫ్‌సీఐ ఈ బియ్యాన్ని తీసుకోబోదని కరాఖండిగా తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలో అసలు రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రభుత్వం ఎంత ఉప్పుడు బియ్యం సేకరించింది? రైతులు, మిల్లర్ల వద్ద ఇంకా మిగిలి ఉన్నది ఎంత? ధాన్యం సేకరణ రాజకీయ వివాదంగా మారిన పరిస్థితుల్లో మార్కెట్లలో అసలు రైతులకు మద్దతు ధరలైనా లభిస్తాయా లేదా? ఇదే అంశంపై ఈటీవీ భారత్​ ప్రతిధ్వని.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details