తెలంగాణ

telangana

ETV Bharat / videos

వీర సింహారెడ్డి బాలయ్య చుట్ట సీక్రెట్ ఏంటో తెలుసా - Balakrishna smoking chutta

By

Published : Jan 11, 2023, 5:58 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

నందమూరి బాలకృష్ణ సంక్రాంతికి వీరసింహారెడ్డిగా ప్రేక్షకులను పలకరించనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ప్రకటించిన తర్వాత నల్ల చొక్కా, ముతక పంచె ధరించి చుట్ట కాలుస్తున్న బాలయ్య ఫస్ట్ లుక్ అలా విడుదల అయ్యిందో లేదో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అప్పటినుంచి ఈ చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే మరో రోజులో సినిమా విడుదలవుతున్న సందర్భంగా ఈ చిత్రంలో తన చుట్ట వెనక ఉన్న కథేంటో వివరించారు బాలయ్య. ఆ సంగతులు
Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details