తెలంగాణ

telangana

ETV Bharat / videos

'విజయ్​ ఈజ్​ వెరీ సింపుల్​.. అయన దగ్గర చాలా నేర్చుకున్నా' - వారసుడు మూవీ డైరక్టర్​ వంశీపైడిపల్లి

By

Published : Jan 14, 2023, 1:55 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

తమిళ స్టార్​ హీరో దళపతి విజయ్ నటించిన వారసుడు తెలుగునాట శుక్రవారం సందడి చేసింది. ఉమ్మడి కుటుంబంలోని బంధాలు, అనుబంధాల నేపథ్యంగా దర్శకుడు వంశీపైడిపల్లి తెరకెక్కించిన ఈ చిత్రంలో విజయ్ సరసన రష్మిక జోడీగా నటించారు. తమిళంలో వారీసు పేరుతో విడుదలైన ఈ చిత్రం అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగులోనూ విడుదలైన అన్ని కేంద్రాల్లో కుటుంబప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు వంశీపైడిపల్లి, సంగీత దర్శకుడు తమన్ వారసుడు చిత్ర విశేషాలను పంచుకున్నారు. అవి వారి మాటల్లోనే వినేద్దాం రండి.

Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details