తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆర్జీవీలా హైపర్​ ఆది.. ఆ అమ్మాయి వల్లే జబర్దస్త్​ వదిలేశాడంటా! - శ్రీదేవి డ్రామా కంపెనీ ఆర్జీవీగా హైపర్​ ఆది

By

Published : Jan 12, 2023, 7:44 PM IST

Updated : Feb 3, 2023, 8:38 PM IST

ప్రతి ఆదివారం బుల్లితెర ప్రేక్షకులకు వినోదం పంచుతున్న షో శ్రీదేవి డ్రామా కంపెనీ. ఈటీవీ వేదికగా ప్రసారమయ్యే ఈ షోకు సంబంధించి తాజాగా ప్రోమో విడుదలైంది. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అషురెడ్డితో ఇటీవల చేసిన ఓ ఇంటర్వ్యూను ఇమిటేట్‌ చేస్తూ ఆది కడుపుబ్బా నవ్వించాడు. ఇంకా జబర్దస్త్​ ఎందుకు వదిలేయాల్సి వచ్చిందో తెలిపాడు.  ఈ విశేషాలన్నీ చూడాలంటే ఈ నెల 15న ప్రసారం కానున్న పూర్తి ఎపిసోడ్‌ చూడాల్సిందే. అప్పటి వరకు ప్రోమో చూడండి. 

Last Updated : Feb 3, 2023, 8:38 PM IST

ABOUT THE AUTHOR

...view details