తెలంగాణ

telangana

ETV Bharat / videos

అది కైకాల టాలెంట్​ అంటే అర్ధరాత్రి 12 గంటలకు సింగిల్ టేక్​లో 360డిగ్రీ షాట్ - Senior actor Kaikala satyanarayana first salary

By

Published : Dec 23, 2022, 10:25 AM IST

Updated : Feb 3, 2023, 8:36 PM IST

టాలీవుడ్​లో యముడు పాత్ర అంటే గుర్తొచ్చేది కైకాల సత్యనారాయణ. వందలాది సినిమాల్లో విభిన్న పాత్రలు పోషించి తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయారు. అయితే ఆయన శుక్రవారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. ఈ నేపథ్యంలో ఆయన తీసుకున్న తొలి జీతం ఎంత సహా కొన్ని ఆసక్తికర విషయాలను ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST

ABOUT THE AUTHOR

...view details