రూ.కోట్ల ఆస్తి పత్రాలు విసిరికొట్టిన పూరీ.. బండ్ల గణేశ్ చేసిన ఆ పనితో.. - బండ్ల గణేశ్ అప్డేట్స్
ఒకానొక సమయంలో దర్శకుడు పూరీ జగన్నాథ్ కొన్ని కోట్లు విలువ చేసే ల్యాండ్ కాగితాలను విసిరేశారట. తాను చేసిన ఆ ఒక్క పనితో పూరీకి కొన్ని కోట్ల ఆస్తి కలిసొచ్చిందని చెప్పారు నిర్మాత బండ్ల గణేశ్. గతంలో 'అలీతో సరదాగా' కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అదే కాకుండా ఆయన నిర్మాతగా ఎలా మారారన్న విషయాన్ని ప్రేక్షకులతో పంచుకున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:28 PM IST