సముద్రంలో మునిగిపోయిన తెలుగు నటుడు, రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి - బీచ్లో కొట్టుకుపోయిన నడుడ్ని కాపాడిన సిబ్బంది
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా కుమట తాలూక గోకర్ణ బీచ్లో ప్రమాదం జరిగింది. హైదరాబాద్కు చెందిన నటుడు అఖిల్ రాజ్ ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు బీచ్లో కొట్టుకుపోయాడు. దీన్ని గమనించిన గోకర్ణ బీచ్ సిబ్బంది జెట్స్కీ వాటర్ బైక్పై వెళ్లి నటుడ్ని కాపాడారు. ఈ ఘటనపై గోకర్ణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
Last Updated : Feb 3, 2023, 8:29 PM IST