తెలంగాణ

telangana

Adivi Sesh Birthday Special

ETV Bharat / videos

అమెరికాలో పెట్రోల్​ బాయ్, టెర్రరిస్ట్ పాత్రలు ఇస్తారట! అందుకే అడవి శేష్​ తెలుగు హీరో అయ్యారట!! - అడివి శేష్ మూవీస్ లిస్ట్

By ETV Bharat Telugu Team

Published : Dec 17, 2023, 7:02 AM IST

Updated : Dec 17, 2023, 7:30 AM IST

Hero Adivi Sesh Birthday Special :చూసేందుకు హాలీవుడ్​ హీరోలా కనిపిస్తారు కానీ ఆయన అచ్చ తెలుగు కుర్రాడే. జానర్ ఏదైనా అవలీలగా చేసే ఈ స్టార్ హీరో తన మెస్మరైజింగ్‌ యాక్టింగ్‌ టాలీవుడ్​ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుని దూసుకెళ్తున్నారు. యాక్షన్​ సినిమాలకు కేరాఫ్​ అడ్రస్​గా నిలిచారు. మంచి నటుడిగా మాత్రమే కాకుండా చక్కటి రచయితగా, డైరెక్టర్​గా ప్రేక్షకుల నాడి పట్టుకుంటున్నారు. కంటెంట్‌ ఉన్న సినిమాలతో సంచలనాలు చేస్తుంటారు. ఆయనెవరో కాదు యంగ్ హీరో అడివి శేష్​.

ఎవరు, హిట్, గూఢచారి లాంటి సూపర్​ హిట్​ సినిమాలతో అభిమానులను ఆకట్టుకున్న ఈ స్టార్ హీరో చేతిలో మరో రెండు సూపర్​ ప్రాజెక్టులతో ప్రస్తుతం బిజీ బిజీగా గడుపుతున్నారు. అయితే అమెరికాలో ఉంటున్న ఆయన సడెన్​గా భారత్​కు​ ఎందుకు వచ్చారు? తెలుగు సినిమాల్లో హీరో ఎలా అయ్యారు? ఆయనకు పెళ్లి ప్రపోజల్స్ ఎన్ని వచ్చాయి? మరి శేష్​ వివాహం ఎప్పుడు? అన్న విషయాలు ఆయన మాటల్లోనే. 

Last Updated : Dec 17, 2023, 7:30 AM IST

ABOUT THE AUTHOR

...view details