తెలంగాణ

telangana

ETV Bharat / videos

నిర్మాతలు స్ట్రైక్​ చేయడం ఏంటో, ఓటీటీకన్నా అదే ప్రమాదకరం - షూటింగ్స్ బంద్ నిర్మాత అశ్వినీ దత్​

By

Published : Aug 16, 2022, 11:12 AM IST

Updated : Feb 3, 2023, 8:26 PM IST

టికెట్ ధరల తగ్గింపు, నిర్మాణ వ్యయాలు, ఓటీటీలో సినిమాల విడుదల.. ఇలా పలు సమస్యల కారణంగా కొద్ది రోజులుగా షూటింగ్స్ తాత్కాలికంగా నిలిచిపోయాయి. తాజాగా ఈ విషయమై నిర్మాత అశ్వినీ దత్​ స్పందించారు. ఈ సమస్యలపై తన అభిప్రాయాల్ని తెలిపారు. ఆయన ఏమన్నారో తెలుసుకోవాలంటే ఈ వీడియోను చూసేయండి...
Last Updated : Feb 3, 2023, 8:26 PM IST

ABOUT THE AUTHOR

...view details