తెలంగాణ

telangana

ETV Bharat / videos

'ప్రాజెక్ట్​ కె' అద్భుతం​.. అక్కడ ఎన్టీఆర్​ను అలా చూసి వారంతా షాక్​ - singeetham srinivasarao about project K

By

Published : Sep 6, 2022, 3:35 PM IST

Updated : Feb 3, 2023, 8:27 PM IST

Alithosaradaga Singeetam srinivasarao : ఎన్నో అద్భుతమైన, వైవిధ్య చిత్రాలను తెరకెక్కించి చిత్రపరిశ్రమలో గొప్ప పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు. తాజాగా ఆలీతో సరాదాగా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. సీనియర్​ ఎన్టీఆర్​తో తనకున్న అనుబంధాన్ని తెలిపారు. ఎన్టీఆర్​తో ఓ సినిమా షూటింగ్‌ సమయంలో జరిగిన అద్భుత సంఘటనను గుర్తుచేసుకున్నారు. దీంతోపాటే పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్​ నటిస్తున్న 'ప్రాజెక్ట్​ కె' సినిమా గురించి మాట్లాడారు. ఆ సంగతులు తెలుసుకోవాలంటే ఈ వీడియో చూసేయండి..
Last Updated : Feb 3, 2023, 8:27 PM IST

ABOUT THE AUTHOR

...view details