కైకాల విలన్ రోల్స్‌కు జనం రియాక్షన్ ఇలా ఉండేదా - kaikala satyanarayana death reason
విలన్ పాత్రలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులను అలరించారు కైకాల సత్యనారాయణ. కానీ విలన్‌గానే ఆడియెన్స్‌లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఒకానొక సమయంలో నిజంగానే మహిళలు ఆయన్ను చూసి భయపడేవారట. ఆ సంగతులు ఆయన మాటల్లోనే.
Last Updated : Feb 3, 2023, 8:36 PM IST