అనంతలోకాలకు చేరిన ధ్రువ తార కడసారి చూసేందుకు భారీగా తరలివస్తున్న ఫ్యాన్స్ - సూపర్‌స్టార్ కృష్ణ కన్నుమూత
కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న తెలుగు సినీ దిగ్గజం సూపర్ స్టార్ కృష్ణ మంగళవారం గచ్చిబౌలి కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. దీంతో యావత్ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. తమ అభిమాన తారను కడసారి చూసేందుకు తండోప తండాలుగా సినీప్రముఖులు, అభిమానులు తరలివస్తున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:32 PM IST