LIVE Video: తిరుమల పాపవినాశనం రోడ్డులో బైకర్లను వెంబడించిన ఏనుగులు - tirumala news
LIVE Video: తిరుమల పాపవినాశనం రహదారిలో ఏనుగులు హల్‌చల్ చేశాయి. నాలుగు రోజులుగా పాపవినాశనం రోడ్డులో తిష్ఠ వేసిన ఆకాశగంగ ప్రాంతంలో రహదారిపైకి వచ్చాయి. ఆ మార్గంలో వెళుతున్న ద్విచక్రవాహదారులపై ఏనుగులు దాడికి యత్నించడంతో వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కొద్ది సేపు ఆ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. ఏనుగులను అడవిలోకి మళ్లించిన తరువాత రాకపోకలకు అనుమతిచ్చారు.
Last Updated : Feb 3, 2023, 8:21 PM IST