విల్లామేరిలో బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్యార్థినుల హోరు - విల్లామేరిలో బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్యార్థినుల హోరు
🎬 Watch Now: Feature Video
హైదరాబాద్లోని విల్లామేరి కాలేజిలో బిజినెస్ మేనేజ్‌మెంట్ వార్షికోత్సవం జరిగింది. విద్యార్థినులు తమ ఆట,పాటలతో హోరెత్తించారు. స్ఫూర్తినిచ్చే పలు సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వ్యాపారరంగంలో అంశాలను ఎలా వినియోగించుకోవాలో ఆ కళాశాల ప్రిన్సిపల్ ఫిలోమెనా విద్యార్థులకు తెలిపారు.