తెలంగాణ

telangana

ETV Bharat / videos

బహ్రెయిన్​లో క్రిస్మస్​ వేడుకలు - telugu Christians celebrates xmas at Bahrain

By

Published : Dec 26, 2019, 8:31 PM IST

బహ్రెయిన్​లో రాజధాని మనామాలో తెలుగు క్రైస్తవ సంఘం ఆధ్వర్యంలో క్రిస్మస్​ వేడుకలు ఘనంగా జరిగాయి. వందలాది మంది తెలుగువారు వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం కేక్​కట్​ చేసి సంబరాలు చేసుకున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details