viral video : కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ ఇంట్లో చివరిసారిగా.. - puneethrajkumar news
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ మృతితో యావత్ రాష్ట్రం, దక్షిణాది సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ఛాతిలో నొప్పి రాగానే భార్యతో కలిసి హుటాహుటిన ఆసుపత్రికి వెళ్తున్న సమయంలో రికార్డయిన సీసీటీవీ పుటేజీ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.