తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రతిధ్వని: చమురు ధరలు పెరిగినందునే కేంద్రం పెట్రో ధరలు పెంచుతోందా?

By

Published : Jan 22, 2021, 9:05 PM IST

దేశంలో పెట్రోల్ ధరలు రాకెట్​లా దూసుకుపోతున్నాయి. గడిచిన ఐదు రోజుల్లో పెట్రో, డీజిల్​ రేటు ప్రతిరోజు కనీసం 25 పైసలు చొప్పున పెరిగిపోయింది. వరుసగా పెరుగుతున్న ధరలతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరిగాయన్న సాకుతోటి కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతోంది. అయితే క్రూడ్​ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు.. ధరలు తగ్గడం లేదు ఏంటని సామాన్యుల ప్రశ్న. చమురు ధరలు పెరిగాయి కాబట్టే పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయా? లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఆదాయాలను పెంచుకునేందుకు పెట్రోల్, డీజిల్​ను అడ్డుపెట్టుకుంటున్నాయా?. రోజురోజుకు పెరుగుతున్న పెట్రో, డీజిల్ ధరలపై ప్రతిధ్వని ప్రత్యేక చర్చ.

ABOUT THE AUTHOR

...view details