Papagni Bridge drone video : కుప్పకూలిన పాపాగ్ని వంతెన డ్రోన్ వీడియో.. - కడపలోని పాపాగ్ని బ్రిడ్జి
ఏపీలోని కడప (kadapa) జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కమలాపురంలో పాపాగ్ని నది(Papagni Bridge)పై ఉన్న వంతెన కూలింది(bridge collapsed). కమలాపురం, వల్లూరు మార్గ మధ్యలోని వంతెన అర్ధరాత్రి తర్వాత కూలడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.