తెలంగాణ

telangana

By

Published : Sep 29, 2021, 11:06 PM IST

ETV Bharat / videos

pawan kalyan: 'ఏపీలో రూ.500 ఇస్తే ప్రెసిడెంట్​ మెడల్​ ఇస్తారు'

నిజమైన ప్రెసిడెంట్ మెడల్ రావాలంటే యుద్ధాలు చేయాలని.. కానీ ఏపీ ప్రభుత్వం రూ.500 ఇస్తే ప్రెసిడెంట్ మెడల్‌ ఇస్తుందని జనసేన అధ్యక్షుడు పవన్‌ ఎద్దేవా చేశారు. కోడి కత్తి గ్యాంగ్​లు, కిరాయిమూకలు, బాంబులతో దాడులు చేస్తామంటే భయపడే ప్రశ్నే లేదని పవన్‌ స్పష్టం చేశారు. ఏపీలోని మంగళగిరిలో కార్యాలయంలో కార్యకర్తలతో ఏర్పాటుచేసిన సమావేశంలో పవన్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details