మయూర విహారం.. ప్రకృతితో మమేకం - lock down effect in hyderabad
మయూర విహారం.. కరోనా వైరస్ వ్యాప్తితో ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఫలితంగా పక్షులు స్వేచ్ఛగా విహరిస్తూ ప్రకృతితో మమేకమవుతున్నాయి. శబ్ధ, వాయు కాలుష్యం తగ్గిపోవడం వల్ల హైదరాబాద్ శివారు అమీన్‌పూర్ ప్రాంతంలో నివాసాల మధ్య మయూరాలు గుంపులుగా తిరుగుతున్నాయి. ఈ మనోహర దృశ్యాలు ఈటీవీ భారత్ కెమెరాకు చిక్కాయి.