తెలంగాణ

telangana

ETV Bharat / videos

గిరిజనులతో ఆడిపాడిన గవర్నర్ తమిళిసై - తమిళిసై డాన్స్

By

Published : Oct 22, 2019, 7:27 PM IST

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్​ రాజ్​భవన్​లో గిరిజన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా భద్రాచలం, నాగర్ కర్నూల్ జిల్లాలకు చెందిన కోయ, లంబాడాలతో గిరిజన నృత్యం చేశారు. సమావేశానంతరం గిరిజనులతో సమావేశంపై సంతోషం వ్యక్తం చేస్తూ ఫోటోలను తన ట్విట్టర్​ ఖాతాలో పంచుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details