ఆకట్టుకున్న వస్త్రాభరణాల ప్రదర్శన
భాగ్యనగరం విలాసవంతమైన వస్త్రాభరణాల ప్రదర్శనకు వేదికైంది. తాజ్ డెక్కన్ హోటల్లో నిర్వహించిన వస్త్రాభరణాల ప్రదర్శన నగరవాసులను విశేషంగా అలరిస్తోంది. దేశం నలుమూలల నుంచి వచ్చిన డిజైనర్లు వారు డిజైన్ చేసిన దుస్తులు, ఆభరణాలు ప్రదర్శించారు. ప్రముఖ బ్రాండ్లు కొలువుదీరిన ఈ ప్రదర్శన నగరవాసులను విశేషంగా అలరిస్తోంది.