తెలంగాణ

telangana

ETV Bharat / videos

గాలి వీచినా ఆరిపోని దీపాలు.. - దీపావళి ప్రమిదలు తాజా వార్తలు

By

Published : Nov 11, 2020, 11:05 AM IST

మీరు చూస్తున్న ఈ దీపాలు గాలి ఉన్నా ఆరిపోవు. ఇందుకు కారణం ప్రత్యేకమైన పద్ధతిలో వీటిని తయారు చేయడం. ఇందులో వత్తులు నిటారుగా ఉండిపోతాయి. మామూలు దీపంలా ఇవి జ్వలించవు. ఒకే తరహాలో వెలుగుతాయి. ఈ దీపాలు హైదరాబాద్​ చైతన్యపురి చౌరస్తాలో ఈటీవీ భారత్​ కెమెరాకు చిక్కాయి.

ABOUT THE AUTHOR

...view details