తెలంగాణ

telangana

ETV Bharat / videos

భాజపా ఆఫీసుల వద్ద పండుగ- కార్యకర్తల ధూమ్​ధామ్​ డ్యాన్స్​లు - ఎన్నికల ఫలితాలు

By

Published : Mar 10, 2022, 1:50 PM IST

Updated : Feb 3, 2023, 8:19 PM IST

మినీ సార్వత్రికంగా భావిస్తున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాజపా స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది. కీలకమైన ఉత్తర్​ప్రదేశ్​తో పాటు ఉత్తరాఖండ్​, మణిపుర్​, గోవాలో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలో భాజపా శ్రేణులు సంబరాల్లో మునిగి తేలుతున్నాయి. ఓట్ల లెక్కింపు జరుగుతున్న రాష్ట్రాల్లోనే గాక.. దేశవ్యాప్తంగా కార్యకర్తలు పార్టీ కార్యాలయాల వద్ద వేడుకలు చేసుకుంటున్నారు. స్వీట్లు పంచుకుంటున్నారు.
Last Updated : Feb 3, 2023, 8:19 PM IST

ABOUT THE AUTHOR

...view details