'స్టాక్ మార్కెట్ల'లో కరోనా కల్లోలంపై నిపుణుల మాట ఇదే.. - EXPERTS ON SENSEX
స్టాక్ మార్కెట్లు గత వారం రోజులుగా భారీ నష్టాలను నమోదు చేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఒక్క రోజే 1,100 పాయింట్లకుపైగా నష్టాలతో ట్రేడవుతున్నాయి. కరోనా ప్రభావం ఇందుకు కారణంగా తెలుస్తోంది. మార్కెట్ల నష్టాలకు తోడు.. బంగారం ధరలు పెరిగిపోతున్నాయి. ఈ పరిస్థితులపై స్టాక్ మార్కెట్ నిపుణులు సాయి కుమార్ 'ఈటీవీ భారత్'తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ విశేషాలు మీ కోసం..
Last Updated : Mar 2, 2020, 8:44 PM IST