'ఒక దశలో కార్లో పెట్రోలుకూ పైసలు లేవు' - kiran kumar
బంగారం వ్యాపారంలో లలితా జువెలరీస్ ప్రస్తుతం మంచి గుర్తింపు సాధించింది. అందుకు కారణమైన సంస్థ సీఎండీ కిరణ్ కుమార్ మనసులోని మాటలు వెల్లడించారు. కార్లో పెట్రోలు పోయలేని పరిస్థితి నుంచి కోట్ల సంపాదన వెనుక కష్టాన్ని చెప్పుకొచ్చారు.