రికార్డు స్థాయి పతనాలపై నిపుణుల మాటేంటి? - EXPERTS ON SENSEX
గత నెల రోజులుగా స్టాక్ మార్కెట్లు కుదేలవుతున్నాయి. కరోనా భయాలతో భారీ నష్టాలను నమోదు చేస్తున్నాయి. నేడు ఏకంగా రికార్డు స్థాయి నష్టాన్ని మూటగట్టుకున్నాయి సూచీలు. ఈ పరిస్థితులు ఇంకెన్నాళ్లు కొనసాగొచ్చు? ఈ సమయాల్లో చిన్న మదుపరులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? బంగారం సంగతేంటి? తదితర అంశాలపై మార్కెట్ నిపుణులు సాయి కుమార్ విశ్లేషణ మీ కోసం.
Last Updated : Mar 12, 2020, 9:34 PM IST