తెలంగాణ

telangana

ETV Bharat / videos

'ఆర్​బీఐ నిబంధనలకు అనుగుణంగానే నెఫ్ట్' - ATM

By

Published : Jun 8, 2019, 9:04 PM IST

ఆర్​బీఐ మరోసారి కీలకమైన వడ్డీ రేట్లు తగ్గించింది. నెఫ్ట్​... ఆర్టీజీఎస్​ ఛార్జీలనూ తగ్గించింది. ఈ నేపథ్యంలో ఇండియన్​ బ్యాంక్​ చేపట్టే చర్యలతో పాటు మరిన్ని అంశాలపై ఆ సంస్థ ఎమ్​డీ, సీఈవో పద్మజ చుండూరు స్పందించారు. ఆ వివరాలు మీ ఈటీవీ భారత్​లో...

ABOUT THE AUTHOR

...view details