తెలంగాణ

telangana

ETV Bharat / videos

అతివేగంతో దూసుకొచ్చి రెండు బైక్​లు ఢీ.. అంతలోనే!

By

Published : Mar 20, 2022, 3:34 PM IST

Updated : Feb 3, 2023, 8:20 PM IST

Bike Accident: ఎదురెదురుగా వేగంగా దూసుకొస్తున్న రెండు బైక్​లు ఢీకొన్నాయి. ఈ ఘటన ఝార్ఖండ్​లోని ధన్​బాద్​ జిల్లా బగ్మారాలో జరిగింది. అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణాపాయం లేదు. వాహనదారులకు చిన్న చిన్న గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న స్థానికులు వెంటనే క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. బైక్​ నడిపే వాహనదారులు ఇరువురూ హెల్మెట్లు పెట్టుకోలేదు. సీసీటీవీ​లో రికార్డైన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.
Last Updated : Feb 3, 2023, 8:20 PM IST

ABOUT THE AUTHOR

...view details