తెలంగాణ

telangana

ETV Bharat / videos

పోటెత్తిన వరద.. కొట్టుకుపోయిన గోవులు - మహాగావ్​లో కొట్టుకుపోయిన ఆవులు

By

Published : Oct 5, 2021, 3:42 PM IST

మహారాష్ట్రలోని యవత్మాల్​లో కురిసిన భారీ వర్షాలు (Floods In Maharashtra) స్థానిక పశుపోషకులకు తీరని నష్టాన్ని కలిగించాలి. మహాగావ్​ తాలూకాలోని బేల్దారీ గ్రామంలో వరద నీరు పోటెత్తడం వల్ల చెరువులో నీరు కట్టలు తెంచుకుంది. దీంతో సాయంత్రం ఇంటికి తిరుగు పయనమైన 60 నుంచి 70 ఆవులు వరద నీటికి కొట్టుకుపోయాయి. వీటిలో కొన్నింటిని మాత్రమే కాపాడగలిగారు పశువులకాపరులు. ఈ ఘటనను అక్కడే ఉన్న కాపరి ఫోన్​లో వీడియో తీశారు. ఈ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

ABOUT THE AUTHOR

...view details