తెలంగాణ

telangana

ETV Bharat / videos

యోగా సాధనలో ప్రపంచ అతిపొట్టి మహిళ - WORLD SHORTEST WOMAN

By

Published : Jun 20, 2019, 1:56 PM IST

Updated : Jun 20, 2019, 3:58 PM IST

ప్రపంచంలోనే అతిపొట్టి మహిళగా గిన్నిస్​ రికార్డుల్లోకెక్కిన జ్యోతి అమ్గె యోగా సాధన చేశారు. జూన్​ 21న 'ప్రపంచ యోగా దినోత్సవం' సందర్భంగా శిక్షకురాలితో కలిసి ఉల్లాసంగా ఆసనాలు వేశారు. ఆమె స్వస్థలం నాగ్​పుర్​లోని ఓ పార్కులో పిల్లలతో కలిసి యోగా సాధన కార్యక్రమంలో పాల్గొన్నారు జ్యోతి.
Last Updated : Jun 20, 2019, 3:58 PM IST

ABOUT THE AUTHOR

...view details