తెలంగాణ

telangana

ETV Bharat / videos

అసభ్యంగా ప్రవర్తించిన యువకునికి దేహశుద్ధి - ఆకతాయిలకు చెప్పుదెబ్బలు

By

Published : Jun 5, 2021, 8:52 PM IST

Updated : Jun 5, 2021, 9:35 PM IST

తమను వేధించిన ఓ యువకుడికి మహిళలు దేహశుద్ధి చేశారు. అతని కాలు విరిగి ఉన్నప్పటికీ లెక్కచేయని మహిళలు.. కింద పడేసి చెప్పులతో కొడుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. బైక్​పై వెళుతూ తమను పదేపదే వేధించేవాడని మహిళలు ఆరోపించారు. చివరికి విసిగిపోయి ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపారు. మధ్యప్రదేశ్​ అగర్​ పట్టణంలోని అయోధ్యబస్తీలో వెలుగుచూసిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేయలేదు.
Last Updated : Jun 5, 2021, 9:35 PM IST

ABOUT THE AUTHOR

...view details