తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఆపరేషన్​ 'దిశ': ఎటు చూసినా హర్షాతిరేకాలు, మిఠాయిలే! - ప్రియాంకరెడ్డి నిందితుల ఎన్​కౌంటర్​

By

Published : Dec 6, 2019, 11:12 AM IST

'దిశ' నిందితుల ఎన్​కౌంటర్​పై దేశం మొత్తం హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తర్​ప్రదేశ్​ వారణాసిలో మహిళలు ఆనందంతో మిఠాయిలు పంచుకున్నారు. న్యాయం జరిగిందంటూ నినాదాలు చేశారు. హైదరాబాద్​ పోలీసులు.. దేశానికే గర్వకారణంగా నిలిచారని ప్రశంసల జల్లు కురిపించారు.

ABOUT THE AUTHOR

...view details