తెలంగాణ

telangana

ETV Bharat / videos

'టీకా వేయాలని ప్రయత్నిస్తే.. పాముతో కరిపిస్తా' - వ్యాక్సిన్​ టీంను పాముతో భయపెట్టిన మహిళ

By

Published : Oct 17, 2021, 2:50 PM IST

Updated : Oct 17, 2021, 4:43 PM IST

టీకా వేసేందుకు వెళ్లిన వైద్యసిబ్బందిని బుసలు కొట్టే పాముతో భయపెట్టింది ఓ మహిళ. వ్యాక్సిన్​ వేస్తే పాముతో మిమ్మల్ని కాటు వేసేలా చేస్తానని బెదిరించింది. దీనిపై ఆందోళన చెందిన వైద్యసిబ్బంది ఆమెకు కౌన్సిలింగ్​ ఇచ్చారు. అనంతరం ఆ మహిళ ఒప్పుకోవడం వల్ల అక్కడ ఉన్న అందరికి టీకాలు వేశారు. ఈ ఘటన రాజస్థాన్​లోని అజ్​మేర్​లో జరిగింది.
Last Updated : Oct 17, 2021, 4:43 PM IST

ABOUT THE AUTHOR

...view details