తెలంగాణ

telangana

ETV Bharat / videos

మాస్కుల వాడకంపై 'శాంటాక్లాజ్'తో సందేశం - Merry Christmas greetings message by Sudarshan Patnaik

By

Published : Dec 25, 2020, 7:24 AM IST

మాస్కుల వినియోగంపై ప్రజా చైతన్యం పెంచుతూ.. క్రిస్మస్ సందర్భంగా పూరీలోని నీలాద్రి బీచ్లో సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఓ చిత్రాన్ని రూపొందించారు. రెండు శాంటాక్లాజ్లతో తీర్చిదిద్దిన ఈ త్రీడీ చిత్రంలో.. క్రిస్మస్ శుభాకాంక్షలతో పాటు.. 'మాస్క్ వాడండి- సురక్షితంగా ఉండండి' అనే సందేశాన్నిచ్చారు. సుమారు 100 అడుగుల పొడవు, 6000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ సైకత శిల్పాన్ని రూపొందించారు సుదర్శన్.

ABOUT THE AUTHOR

...view details