తెలంగాణ

telangana

ETV Bharat / videos

తెలుపు రంగు కాకిని ఎప్పుడైనా చూశారా? - కర్ణాటక

By

Published : Sep 19, 2019, 6:11 AM IST

Updated : Oct 1, 2019, 3:53 AM IST

కాకి ఏ రంగులో ఉంటుందంటే టక్కున చెప్పేస్తాం నల్లగా అని. కానీ తెల్లగా ఉండే కాకిని ఎప్పుడైనా చూశారా? కర్ణాటక ధార్వాడా జిల్లా దుమ్మవాడ సమీపంలో ఓ తెల్ల కాకి కనిపించింది. నల్ల కాకుల గుంపుతో ఉన్న తెల్లటి కాకిని అక్కడ ఉన్నవారు తమ కెమెరాల్లో నిక్షిప్తం చేశారు. కొన్ని సార్లు జన్యుపరమైన వైవిధ్యాల కారణంగా ఇలాంటివి జరుగుతాయని పక్షుల నిపుణులు చెబుతున్నారు.
Last Updated : Oct 1, 2019, 3:53 AM IST

ABOUT THE AUTHOR

...view details