తెలంగాణ

telangana

ETV Bharat / videos

బంగాల్​ దంగల్​: 'ఛాయ్​'వాలాగా మారిన దీదీ - Mamata Banerjee serves tea

By

Published : Mar 9, 2021, 8:58 PM IST

Updated : Mar 9, 2021, 9:05 PM IST

బంగాల్​​ అసెంబ్లీ ఎన్నికల వేళ.. నందిగ్రామ్​లో ప్రచారాన్ని హోరెత్తించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఈ సందర్భంగా స్థానికంగా ఓ టీ దుకాణంలో ఛాయ్​ పెట్టి.. అక్కడున్నవారికి స్వయంగా అందించారు. అదే సమయంలో స్థానికులతో మమత ముచ్చటించారు.
Last Updated : Mar 9, 2021, 9:05 PM IST

ABOUT THE AUTHOR

...view details