లైవ్: చిరుత కూనల సరదా ఆటలు - చిరుత పులి పిల్లల ఫన్నీ వీడియోలు
బంగాల్ జూ పార్క్లో చిరుత కూనలు సందడి చేస్తున్నాయి. గుహలో నుంచి బయటకు వస్తూ.. గెంతుతూ ఆడుకుంటున్న దృశ్యాలు చూపరులను అబ్బురపరుస్తున్నాయి. 50 రోజుల వయసున్న 8 చిరుతలు తమ తల్లితో కలిసి ఆడుకుంటున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.