తెలంగాణ

telangana

By

Published : Jun 4, 2020, 4:46 PM IST

Updated : Jun 4, 2020, 4:54 PM IST

ETV Bharat / videos

మహారాష్ట్రలో నిసర్గ బీభత్సం.. ఇళ్లపై కూలిపడిన చెట్లు

అరేబియా సముద్రంలో ఏర్పడిన 'నిసర్గ' తుపాను కారణంగా మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిశాయి. ముంబయిలోని సియోన్​ ప్రాంతంలో రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. సింధుదుర్గాలో తుపాను బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షపాతం నమోదవ్వడం వల్ల.. పలు చోట్ల ఇళ్లపై చెట్లు కూలిపడ్డాయి. చెట్లను తొలగించేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు.
Last Updated : Jun 4, 2020, 4:54 PM IST

ABOUT THE AUTHOR

...view details