తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఒడిశాపై వరుణుడి ప్రతాపం - floods in Odisha

By

Published : Aug 26, 2020, 5:05 PM IST

ఒడిశాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కళింగ నగర ప్రాంతానికి సమీపంలోని జాజ్​పుర్​ వద్ద రైల్వే అండర్​ గ్రౌండ్​ రహదారిపై భారీగా వరదనీరు ప్రవహిస్తోంది. ఫలితంగా రాకపోకలకు అంతరాయం కలిగింది.

ABOUT THE AUTHOR

...view details