ఆసుపత్రిలోకి వరద నీరు- రోగుల ఇక్కట్లు - పాట్నాలో వరదలు
బిహార్ని వరదలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో కాలనీలు జలమయమయ్యాయి. పాట్నాలోని నలంద మెడికల్ కళాశాలలోకి వరద నీరు వచ్చి చేరింది. వార్డుల్లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.