తెలంగాణ

telangana

ETV Bharat / videos

'తల్లి'డిల్లిన మాతృహృదయం- దూడను ఎత్తుకెళ్తున్నారని.. - telugu vartalu

By

Published : Nov 23, 2021, 10:59 AM IST

Updated : Nov 23, 2021, 11:31 AM IST

మనుషులైనా, జంతువులైనా.. తల్లీబిడ్డల అనుబంధం ఒకేలా ఉంటుంది. తల్లి కోసం బిడ్డ.. బిడ్డ కోసం తల్లి పడే తపన ఎక్కడైనా ఒకటే. తమిళనాడు (Tamil nadu news) చెన్నైలో మాతృత్వానికి అద్దం పట్టే ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. పోరుర్​లోని ప్రశాంత్​ మోహన్ అనే వ్యక్తికి చెందిన గేదె ఒకటి ఊరు బయట మేతకు వెళ్లిన సమయంలో ఈనింది. విషయం తెలుసుకున్న యజమాని.. దూడను ద్విచక్రవాహనం మీద ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చాడు. అప్పుడు తన బిడ్డను ఎక్కడికో (Calf separated from mother) తీసుకెళ్తున్నారని కంగారు పడ్డ తల్లి గేదె రోడ్డుపై బండిని చాలా దూరం వెంబడించింది. ఈ దృశ్యాన్ని చూసిన స్థానికులు.. తల్లీబిడ్డల అనుబంధం చూసి చలించిపోయారు.
Last Updated : Nov 23, 2021, 11:31 AM IST

ABOUT THE AUTHOR

...view details