తెలంగాణ

telangana

ETV Bharat / videos

రెండు ట్రక్కుల ఎరువులు ఎత్తుకెళ్లిన రైతులు - మధ్యప్రదేశ్​ షాజాపూర్​ జిల్లా ఘటన

By

Published : Jun 19, 2020, 2:34 PM IST

మధ్యప్రదేశ్ షాజాపూర్ జిల్లాలోని రైతులు రెండు ట్రక్కులను అడ్డగించి, వాటిలోని ఎరువులను ఎత్తుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి స్థాయి నివేదిక తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేస్తామని జిల్లా సహకార బ్యాంకు సీఈఓ ఏకే హర్సోలా చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details