Viral Video: వరదలో రోడ్డు దాటేందుకు యత్నించి.. చివరకు.. - షేర్పుర్-ఖిల్చాపుర్ వరదలు
రాజస్థాన్లోని సవాయీ మధోపుర్ జిల్లాలో వర్షాల ధాటికి నాలాలు పొంగిపొర్లడం వల్ల రోడ్లు ప్రమాదకరంగా మారాయి. షేర్పుర్-ఖిల్చాపుర్ ప్రాంతంలో రోడ్డు దాటేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులు వరదలో కొట్టుకుపోయారు. అదే సమయానికి అక్కడ ఉన్న స్థానికులు వారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
Last Updated : Jul 20, 2021, 10:08 AM IST