కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే గుంజీలు తీయాల్సిందే! - మధ్యప్రదేశ్ కరోనా నిబంధనలు
కరోనా నిబంధనలు ఉల్లంఘించిన యువతకు మధ్యప్రదేశ్ పోలీసులు తగిన రీతిలో గుణపాఠం చెప్పారు. మంద్సౌర్లో కొందరు యువకులు రాత్రి సమయంలో రోడ్లపైకి వచ్చారు. కర్ఫ్యూ అమల్లో ఉండటంతో పోలీసులు వారితో గుంజీలు తీయించారు. కరోనా కేసులు పెరిగిపోతున్నందున.. అందరూ నిబంధనలు పాటించాలని సూచించారు.