తెలంగాణ

telangana

ETV Bharat / videos

లైవ్​ ఫైట్: నెమలి వర్సెస్ కోడిపుంజు - Peacock and hen brawl

By

Published : Jul 23, 2020, 6:15 PM IST

కర్ణాటక ఉడుపి జిల్లాలోని కుందపురా తాలుకాలో కోడిపుంజు, నెమలి కయ్యానికి కాలు దువ్వాయి. నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా గొడవపడ్డాయి. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ABOUT THE AUTHOR

...view details