లైవ్ వీడియో: వరద తాకిడికి కూలిపోయిన పాఠశాల భవనం
బిహార్లో వరదలు ఏ స్థాయిలో ఉన్నాయో ఈ వీడియో చూస్తే అర్ధం అవుతుంది. భాగల్పుర్ జిల్లా నౌగాచియా ప్రాంతంలో కోషి నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వరద ధాటికి ఆ ప్రాంతంలోని ఓ పాఠశాల నదిలో కూలిపోయింది.
Last Updated : Jul 15, 2020, 9:33 AM IST