తెలంగాణ

telangana

ETV Bharat / videos

వైరల్​: దొంగల పనితనం.. నిమిషాల్లోనే కారు మాయం - కారు దొంగల వీడియో

By

Published : Feb 15, 2021, 8:06 PM IST

Updated : Feb 15, 2021, 8:16 PM IST

మధ్యప్రదేశ్​లోని భోపాల్​లో పార్కింగ్​లో ఉంచిన కారును దొంగిలించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. అత్యంత చాకచక్యంగా వాహనాన్ని మాయం చేశారు ఇద్దరు వ్యక్తులు. ఒకరు రహదారిపై నిల్చుని వచ్చీపోయేవారిని గమనిస్తుండగా.. మరొకరు కారు తాళం తీశాడు. ఆ వెంటనే కారులోకి ప్రవేశించిన దొంగలు.. కొద్ది క్షణాల్లోనే స్టార్ట్ చేసి అక్కడి నుంచి దాన్ని ఎత్తుకెళ్లారు. వారిని ఈ విషయంలో ఆరితేరిన దొంగలుగా పోలీసులు భావిస్తున్నారు.
Last Updated : Feb 15, 2021, 8:16 PM IST

ABOUT THE AUTHOR

...view details